పిఠాపురంలో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి మీరేం చేశారు... భరోసా ఇచ్చారా అని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్‌పై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.