ఏ జిల్లాలో తప్పు జరిగిందో, ఆ జిల్లా పోలీస్ శాఖతో మాట్లాడాల్సింది పోయి, గత ప్రభుత్వం తప్పు అంటూ మాట్లాడుతున్నారు,' అంటూ రోజా వ్యాఖ్యానించారు