హోమ్ శాఖా మెజార్టీ భాగం చంద్రబాబు దగ్గరే ఉంది. చంద్రబాబు ఫెయిల్యూర్ అయ్యారని ఎందుకు చెప్పడం లేదు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిలాగా చంద్రబాబుని పని చేయమని చెప్పండి అంటూ పవన్ పై రోజా కామెంట్ చేశారు.