పిఠాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో సోమవారం చోరి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ చూడండి..!