ఒక డమ్మీ పీస్‌ను తీసుకొని హోమ్ మినిస్టర్‌ను చేసి పని చేయలేదంటే అనిత ఏం చేయగలరు అంటూ రోజా ఎద్దేవా చేశారు.