వైసీపీలో ఇక ఉండే ప్రసక్తే లేదు... పార్టీ కోసం చాలా కష్టపడ్డాను.. నేను ఏ పార్టీ కి వెళ్తాననేది న శ్రేయోభిలాషులతో నిర్ణయం తీస్కొని వెల్లడిస్తానని రాపాక వర ప్రసాద్ తెలిపారు.