పుంగనూరు నియోజకవర్గంలో తనపై జరిగిన దాడి మీద రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. నారా లోకేశ్, నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోనే తనపై పుంగనూరులో దాడి జరిగిందన్నారు మిధున్ రెడ్డి