కేసముద్రం సమీపంలోని తల్లపూసపల్లి వద్ద రైల్వే పట్టాలు వరదలకు కొట్టుకుని వెళ్లిపోయాయి. దీంతో మచిలీపట్నం రైలును నిలిపివేశారు.