పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి టీచర్ గా మారారు. ఓ గురుకుల పాఠశాలను తనిఖీ చేసే క్రమంలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.