ఉషా చిలుకూరికి నాన్నమ్మ వరుసయ్యే ప్రొఫెసర్ శాంతమ్మ తన మనవరాలి భర్త అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అవ్వటంపై సంతోషం వ్యక్తం చేశారు.