పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో కీలక విషయాలను రాజమండ్రి IG అశోక్ కుమార్ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ కి మద్యం సేవించడం వల్లే యాక్సిడెంట్ జరిగింది అని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలిందని వెల్లడించారు IG అశోక్ కుమార్.