తను సినిమాల్లో నటించకుండా ఎవ్వడూ అడ్డుకోలేడన్నారు ప్రకాశ్ రాజ్. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పవన్ కళ్యాణ్ పై మాట్లాడారు ప్రకాశ్ రాజ్