రాజకీయ ముసుగులో నేరాలు ఎవరు చేసినా,వారిని కట్టడి చేయడం పోలీసుల బాధ్యత. ఇందుకు అండగా ఉండటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు తెలిపారు.'