శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలలో ఎలాంటి తప్పు జరగ లేదని స్వామి వారి సన్నిధిలో మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.