హజ్ యాత్రను ముగించుకుని సురక్షితంగా తిరిగి వచ్చిన యాత్రికులకు ఏపీ మంత్రి ఫరూఖ్ స్వాగతం పలికారు. ఆరోగ్య పరీక్షల అనంతరం వారిని వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు.