రోడ్డుపై పెట్రోల్ పడిపోయింది. అది చూసుకోని ఓ వ్యక్తి సిగరేట్ అంటించడంతో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.