కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడే... అందరితో కలిసి భోజనం చేశారు.