గత ప్రభుత్వం కులాలను బట్టి కేసులు పెట్టిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తే, దాన్ని తప్పుదోవ పట్టించారు అని హోమ్ మినిస్టర్ అనిత పేర్కొన్నారు