గుర్ల మండలంలోని SSR పేట్ పంప్ హౌస్ లో పవన్ కళ్యాణ్ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యలపై చర్చించారు.