మంగళగిరి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ, 'దసరా వెకేషన్లో ఇంట్లో ఉండాల్సిన మీరు నా కోసం వచ్చారు' అంటూ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడారు.