అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు. అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.