కట్ చేయటానికి భారతదేశం కేక్ ముక్కనా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దేశాన్ని విడగొట్టాలని చూసే ప్రయత్నాలను తాను ఎప్పటికీ సహించబోనని స్పష్టం చేశారు.