నేను ఏ హీరోతో పోటీపడను. అందరి హీరోలు బాగుండాలని కోరుకుంటాను. ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మనసు పెడదాం. ఆ తర్వాత విందు, వినోదం గురించి ఆలోచిద్దాం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.