డిప్యూటీ సీఎంగా మాకు ప్రోటోకాల్ అవసరం లేదు, అది మేము అడగం. అలాగే వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కోరితే, ప్రజలు మీకు అది ఇవ్వలేదని మీరు తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.