డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని కనక దుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి, స్వయంగా గుడిలోని మెట్లను కడిగారు.