భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్ర్రేజ్ మరోసారి స్పష్టమైంది. జనసేనాని పవన్ ఫాలోయింగ్, ఆయన ప్రసంగ శైలి చూసి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇంప్రెస్ అయిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.