పట్టిసీమ పైప్ లైన్లు పగలడంతో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. దాదాపు 50-60అడుగుల ఎత్తుకు నీరు ఎగజిమ్ముతోంది. దీంతో.. తాగునీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.