టిటిడి అధికారులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.