ఉషా చిలుకూరికి సంభందించిన బంధువులు చాలా మంది యూఎస్‌లో ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, మా వంశవృక్షం పెద్దదే అని ప్రొఫెసర్ శాంతమ్మ అన్నారు.