నారా లోకేష్ తిరుమల లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడుతూ, వివరాలు అన్ని మేము బయటపెడ్తాం... రిపోర్ట్స్ అన్ని మాకు వచ్చాయి. అవి ప్రజల ముందుంచుతాం అన్నారు.