తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో నెయ్యి ఎందుకు ప్రైవేట్ టెండర్ ఇవ్వాల్సి వచ్చింది అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.