లూలు మాల్‌ను మళ్లీ తీసుకొస్తాం... ఉద్యోగాలు కల్పిస్తాం.. ప్రజలపై కూడా బాధ్యత ఉంది. మళ్లీ వైసీపీ రాకుండా చూసుకునే బాధ్యత ఇదే అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.