వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబునాయుడు సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు.