మహానాడుకు ముందు టీడీపీ రాజమండ్రిలో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ హాజరయ్యారు.