ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న జరగనున్న మ్యూజికల్ నైట్ షో గురించి ట్రస్ట్ ఎండీ నారా భువనేశ్వరి మాట్లాడారు. తనకూ, చంద్రబాబుకు ఇష్టమైన మ్యూజిక్ ఏంటో తెలిపారు.