నాని కొడుకు అర్జున్ తిరుమలలో సందడి చేశారు. సరిపోదా శనివారం సినిమా విడుదల సందర్భంగా ఆయన హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ తో కలిసి తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్నారు.