తిరుమల శ్రీవారి సేవలో మైసూరు మహారాణి ప్రమోదా దేవి పాల్గొన్నారు. మహారాణికి అతిథి మర్యాదలతో టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.