తనపై తన భార్య వాణి హత్యాయత్నానికి సైతం ట్రై చేసిందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.