మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమల యాత్ర చేస్తున్నారు. పంబ నుంచి శబరిమలకు చేరుకుని ఇరుముళ్లను సమర్పించారు.