హిందూపురం నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లు పరిశీలించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాటి పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు.