విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు