విజయవాడ ముంపు ప్రాంతాల పరిశీలనకు మంత్రి అచ్చెన్నాయుడు ఆటోలో వెళ్లారు. కారులో వెళ్లడానికి ఇబ్బందులు ఉండటంతో సామాన్యుడిలా ఆటోలో వెళ్లారు.