'తిరుమలలో అందరిలాగానే నేను ఫొటోస్ తీసుకున్నాను. ఏ రీల్స్ చేయలేదు. 9న నేను డిప్యూటీ సీఎం కోసం మాట్లాడిన తర్వాత నన్ను ట్రోల్ చేయడం, నాపై కేసు చేయడం జరిగింది' అని మాధురి తెలిపారు.