టాటా వాళ్లను రిసీవ్ చేసుకోవటానికి లోకేశ్ స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు. ఎంత కమింట్ మెంట్ ఉంటె చేయగలం కూటమి నాయకత్వం లో కచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఆర్ ఆర్ ఆర్ పేర్కొన్నారు.