విజయవాడలో విరిగిపడిన కొండచరియలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. భారీవర్షాల కారణంగా విజయవాడ మొఘల్రాజపురంలో ఈ దుర్ఘటన జరిగింది