గుంటూరు సబ్ జైలు వద్ద వాడీ వేడీగా ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ ను ఓ మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ అడిగారు.