అన్నమయ్య జిల్లాలో కస్తూర్బా గాంధీ స్కూల్ పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది.