విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి భారీగా కృష్ణా నది వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని కింద విడుదల చేయటంతో కృష్ణమ్మ బెజవాడలో ఉగ్రరూపం దాల్చుతోంది.