తిరుమలలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన ఈవోతో పాటు అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.