కాజా టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి ఏర్పడింది. వాహనాలన్నీ వర్షం నీటిలో కొట్టుకుపోతూ కనిపించాయి